IPL 2021 : All Focus On These Players | Jhye Richardson | Ipl 2021 Auction | Oneindia Telugu

2021-02-18 419

Ipl 2021 Auction : Franchise to keep an eye on bowlers and all rounders.
#Maxwell
#Malan
#KyleJamieson
#JhyeRichardson
#Ipl2021
#Ipl2021auction

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2021‌ మినీ వేలానికి సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో 292 మంది ఆటగాళ్లలో అదృష్టం ఎవరిని వరించనుందో తేలనుంది. చెన్నై వేదికగా మధ్యాహ్నం 3 గంటల నుంచి మినీ వేలం ప్రారంభం కానుంది. 164 మంది టీమిండియా క్రికెటర్లు, 125 మంది విదేశీ ప్లేయర్లు, ముగ్గురు అసోసియేట్‌ ఆటగాళ్లలో కేవలం 61 మందిని మాత్రమే ఫ్రాంఛైజీలు ఎంచుకోనున్నాయి. దీంతో క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది.